మాట కి మరణం లేదు
మాటలు మంచి వైతే
ఆలోచనలు మంచివై
మంచి ఆలోచన చే
మనసు మంచి దై
మనసు మంచిదైతే
మమతలు మనవై
మంచితనం మన నీడై
మన మనుగడ
మమతానురాగాలకు
మారుపేరుగా
మురిపిసౖుంది
ముందుతరాలకి
మనమనుగడ
మురిపమవుతుంది
తరతరాల
తలంపులలో
జీవంఎోసుకుంటుంది….
మన మంచి మాటలు
మన మంచితనం
నీడన పెరిగే
చిన్నారులకి
మనఅమూల్య
సంపద….
@రాజి
@రాజి
16/10/2019